ఇంటిబయటి తెలుగోళ్ల గోల. గోల అంటే గలాటా, ఒకళ్లనొకళ్లు తెల్సుకోటం, కష్టాలు కన్నీళ్లు పంచుకోటం, కూసింతసెపు కబుర్లు సెప్పుకోటం, నవ్వుకోటం, ఏడ్సుకోటం ఇట్టాంటియన్నీ మీరూ చెయ్యాలంటే ఈడకిరండి. కమ్మగ కూర్సోని సెప్పేస్కోవచ్చు.